మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ బ్యాంక్ లాకర్ తనిఖీ
రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేయగా.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ దేవులపల్లి సంగీత బ్యాంక్ ఖాతాలు, లాకర్లను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీ