మంత్రి సబిత వ్యాఖ్యలపై బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు సీరియస్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన భారీ నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనంటూ విద్యార్థులు పట్టుబడుతున్నారు. అటు మంత్రులు, కలెక్టర్ హామీ ఇచ్చినా.. విద్యార్థులు తమ