Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

binami land

రూ.400 కోట్ల విలువైన 7 ఎకరాల ఆస్తి జప్తు

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అధ్యక్షురాలు మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్, ఆయన భార్య విచితర్‌ లతకు చెందిన ఏడు ఎకరాల బినామీ వాణిజ్య స్థలాన్ని ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది.

Latest News Updates

Most Read News