షాపూర్జీ – హైన్స్ @ పార్క్వెస్ట్ ఫేజ్–4
ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ, అమెరికాకు చెందిన ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ హైన్స్తో జట్టు కట్టింది. రెండు కలిసి బెంగళూరులో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను అభివృద్ధి