మేడ్చల్లో మినీ నగరాలు
గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకొని ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నగరీకరణ దిశగా మారుతొంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సగం ప్రాంతం