న్యాక్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో కొత్త కోర్సులు
వృత్తి విద్య కోర్సుల్లో వినూత్న పద్ధతులు పాటిస్తూ దేశంలోనే ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందిన తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) మరో కొత్త కోర్సుకు శ్రీకారం చుడుతోంది. కన్స్ట్రక్షన్