క్లెమ్యాక్స్ చేరిన థియేటర్లు
ఐదు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వెండితెర వెలుగులు మసకబారుతున్నాయి. మారుతున్న ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోలేని ఇక్కడి అలనాటి సినిమా థియేటర్లు క్రమేణా మూతపడుతున్నాయి. వీధివీధినా సినిమా టాకీసులకు నిలయంగా