బెంగళూరులో కోలివ్ లగ్జరీ ప్రాపర్టీ
ప్రాప్టెక్ కంపెనీ కోలివ్ బెంగళూరులో లగ్జరీ కో–లివింగ్ ప్రాపర్టీని ప్రారంభించింది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని దుడ్డనెకొండిలో కోలివ్ సిగ్నేచర్ టవర్ను లాంచింగ్ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్,