కొత్త మున్సిపల్ చట్టంలో బీసీలకు అన్యాయం: కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం–2019పై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టంతో బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, బీసీల రాజకీయ భవిష్యత్తు