పునాది తీస్తే చాలు! కార్పొరేటర్ల పైసా వసూల్!!
హైదరాబాద్లో కార్పోరేటర్లు రెచ్చి పోతున్నారు. పైసా వసూళ్లే లక్ష్యంగా అడ్డదారులు తొక్కేస్తున్నారు. భవన నిర్మాణాల కోసం పునాది తవ్వితే చాలు.. డబ్బుల కోసం రాయ‘భేరాలు’ మొదలు పెట్టి అందిన కాడికి దోచేస్తున్నారు.