వరంగల్ టెక్నికల్ కన్సల్టెన్సీపై టీఎస్–రెరా క్రిమినల్ కేసు
తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) అసలు అస్త్రాలను సంధించేందుకు సిద్ధమవుతోంది. రెరాలో ప్రాజెక్ట్‌లను నమోదు చేయని డెవలపర్ల మీద, తప్పుడు సమాచారం అందించిన టెక్నికల్ కన్సల్టెన్సీ మీద