డిజైన్ ఐ ఇంటీరియర్ కంపెనీకి రూ.75 వేలు ఫైన్
సకాలంలో ఫ్లాట్లను అందించడం లేదని వినియోగదారులను ఆశ్రయించడం మనకు తెలిసిందే. కానీ, గడువులోగా ఇంటీరియర్ పనులను పూర్తి చేయలేదని వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుని అనుకూలంగా