గాడి తప్పిన పట్టణ ప్లానింగ్
అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పోచారం మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక గాడితప్పుతోంది. నాయకుల అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే… మరో వైపు నాయకులే నేరుగా నిర్మాణాలు చేపట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.