మోక్షగుండం అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
భారతదేశ ప్రముఖ సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (ఎంవీ) జన్మదినం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ట్రస్ట్ ఉత్తమ