రియల్టీ మీద ఆర్ధిక మాంద్యం దెబ్బ పడుతుందా?
ఆర్థిక మాంద్యం ఛాయలు ఉరుముతున్నప్పటికీ రియల్టీకి కొంగుబంగారంగా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రియల్ఎస్టేట్ రంగానికి ఢోకాలేదని రియల్టీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో పెరుగుదలను