ఈఎస్ఆర్ చేతికి రెండు వేర్‌హౌజ్ ప్రాజెక్ట్‌లు
హాంగ్‌కాంగ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ ఈ–షాంఘై రెడ్‌వుడ్ (ఈఎస్ఆర్) మన దేశంలో రెండు భారీ వేర్‌హౌజ్ ప్రాజెక్ట్‌లను కొనుగోలు చేయనుంది. ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ (ఎఫ్ఎంఎన్)