వరంగల్లో ఒకే భూమి రెండుసార్లు రిజిస్ట్రేషన్
హైదరాబాద్లోని మియాపూర్ రిజిస్ట్రేషన్స్ స్కామ్ తరహాలోనే వరంగల్లోనూ చోటు చేసుకుంది. ఒకే భూమిని ఇద్దరి పేర్ల మీద డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.గిర్మాజీపేటలో..వరంగల్ అర్బన్ జిల్లా గిర్మాజీపేట