గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయలేదా? ఫ్లాట్, వడ్డీ రెండూ పొందొచ్చు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆత్రుత పడుతుంటారు. దీన్ని ఆసరా చేసుకొనే కొంత మంది డెవలపర్లు తప్పుడు హామీలతో కస్టమర్లను నట్టేట ముంచుతుంటారు. ఫ్లాట్ ఖరీదులో