ఇన్వెస్టర్లూ! గిఫ్ట్ సిటీకి వెళ్లొద్దాం రండి!!
మూలధన పన్నుల్లో మినహాయింపులు.. కంపెనీ లాభాల్లో డివెడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రాయితీలు.. బ్యాంక్ రుణంలో వడ్డీ చెల్లింపులు.. సింపుల్గా చెప్పాలంటే వందకు వంద శాతం పన్ను రాయితీలు! ఇదీ క్లుప్తంగా గుజరాత్