అమ్మకానికి తాజ్ జీవీకే హోటల్స్
హైదరాబాద్‌లోని తాజ్‌జీవీకే హోటల్స్ విక్రయానికి పెట్టారా? పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది! సింగపూర్ గవర్న్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (జీఐసీ) తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.