జీహెచ్ఎంసీలో నకిలీ ప్రాపర్టీ నంబర్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నకిలీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్) గుట్టురట్టయింది. జీహెచ్ఎంసీలో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి జే చంద్ వెలగా, అతని సోదరుడు