మచాన్ ట్రీ, ట్రెయిన్, హంటెండ్ హౌజ్ ఆగింది!
ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వంటి వినోద కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. సందర్శకులు, పిల్లలు, విద్యార్థులు, ప్రేమికులతో కిలకిలలాడే ప్రాంతాలన్నీ బోసిపోతున్నాయి.