పటాన్చెరులోని హెచ్ఎస్ఐఎల్ ప్లాంట్ విస్తరణ
హిందుస్తాన్ శానిటరీవేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (హెచ్ఎస్ఐఎల్) తెలంగాణలోని ప్లాంట్ను విస్తరిస్తోంది. ట్రూఫ్లో బ్రాండ్ పేరుతో ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్స్ తయారీలో ఉన్న హెచ్ఎస్ఐఎల్కు పటాన్చెరు వద్ద ఉన్న ప్లాంట్ ఉంది.