రియల్టీ పెట్టుబడులకు సరైన ప్రాంతం హైదరాబాద్!
హైదరాబాద్లో స్థలాలు, ప్రాపర్టీల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు క్రమంగా విక్రయాలను పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ ట్రెండ్ మరింత జోరుగా కొనసాగుతుందని నిపుణులు ధీమావ్యక్తం చేస్తున్నారు. గత