Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

hyderabad

రియల్టీలో ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు!

దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2030 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (హెచ్‌1)లో దేశీయ రియల్టీ రంగంలోకి రూ.27,767 కోట్ల ప్రైవేట్‌ ఈక్విటీ

కాగితాలపైనే పరిశ్రమల తరలింపు!

హైదరాబాద్‌లో పర్యావరణ హననానికి కారణమౌతోన్న కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించే అంశం ఏడాదిగా కాగితాలకే పరిమితమైంది. ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన

13 ఏళ్ల తర్వాత ఓఆర్‌ఆర్‌ భూ నిర్వాసితులకు ప్లాట్ల పత్రాలు!

ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం కోసం భూమి కోల్పోయిన తిమ్మాయిపాలెం రైతుల ‘మహా’ నిరీక్షణ ఫలించబోతోంది. 2006లో ఓఆర్‌ఆర్‌ భూసేకరణ కోసం వందల్లో ఎకరాలను కొల్పోయిన భూనిర్వాసితులు అప్పటి నుంచి హైదరాబాద్‌

ఇంటి మేడ మీద విమానం

చెంగిచర్లలో కొత్త గోపాల్‌గౌడ్‌ ఇంటిపై ఏర్పాటుచేసిన విమాన ఆకృతి అందరిని ఆకట్టుకుంటుంది. తన మూడో అంతస్తు భవనంపై వాటర్‌ ట్యాంకు నిర్మించి దానిపై వెరైటీగా ఉండేందుకు ఓ విమానం కట్టడాన్ని నిర్మించుకున్నాడు.

30 లక్షల చ.అ. అమెజాన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్‌ స్పేస్‌ 18 లక్షల చదరపు అడుగులు

రా చెరువు సుందరీణకరణలో ఐటీ ఉద్యోగులు!

బోడుప్పల్‌లోని ‘రా’ చెరువు చుట్టూ కాలనీలు విస్తరించడంతో చెరువు స్వరూపమే కోల్పోయి దుర్గంధ భరితంగా మారింది. చెరువు శుద్ధికి ప్రభుత్వం అరకొర చర్యలు తీసుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో చెరువును

నవంబర్‌ 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో

నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి, సామాన్యుల సొంతింటి కలను నిజం చేస్తున్న ‘సాక్షి ప్రాపర్టీ షో’ మరోసారి నగరవాసుల ముందుకురానుంది. నవంబర్‌ 9, 10

గాడి తప్పిన పట్టణ ప్లానింగ్‌

అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పోచారం మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక గాడితప్పుతోంది. నాయకుల అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే… మరో వైపు నాయకులే నేరుగా నిర్మాణాలు చేపట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై రివ్యూలతోనే సరి: ఎమ్మెల్యే కృష్ణారావు

మూసాపేటలోని మున్సిపల్‌ కార్యాలయంలో జీహెచ్‌ఎంసి, ఇతర అధికారులతో మంగళవారం కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్ధలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు

అసైన్డ్‌ భూమి ఇప్పించండి: ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు వినతి

తన తండ్రి పేరిట ఉన్న అసైన్డ్‌ భూమిని తిరిగి తనకు ఇప్పించాలని ఖానామెట్‌కు చెందిన సత్తెమ్మ, మణెమ్మ, పుణ్యవతి, శేఖర్‌ గౌడ్, శంకర్‌ గౌడ్‌లు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు వినతిపత్రం అందజేశారు.

Latest News Updates

Most Read News