Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

hyderguda

తెలంగాణ ఎమ్మెల్యేల గృహ ప్రవేశం

తెలంగాణ శాసన çసభ సభ్యులు (ఎమ్మెల్యే), శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) గృహ ప్రవేశం చేశారు. హైదర్‌గూడ ఆదర్శ్‌నగర్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను కూల్చేసి కొత్తగా నివాస భవన సముదాయాన్ని నిర్మించారు.

Latest News Updates

Most Read News