ప్లంబర్స్, ఎలక్ట్రిషన్స్, కార్పెంటర్లకు రుణాలు
అఫడబుల్ హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ కొత్త తరహా గృహ రుణాలను ప్రారంభించింది. ప్లంబర్, ఎలక్ట్రిషన్స్, కార్పెంటర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, టెక్నీషన్స్, సేల్స్మన్స్, సెక్యూరిటీ గార్డులు వంటి వంటి కార్మికులకు రుణాలు