లివ్స్పేస్లో ఇంగ్కా గ్రూప్ పెట్టుబడులు
స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ స్టోర్ కంపెనీ ఐకియాకు అతిపెద్ద ఫ్రాంచైజీ పార్టనర్ అయిన ఇంగ్కా హోల్డింగ్స్ బెంగళూరుకు చెందిన హోమ్ డిజైనింగ్ స్టార్టప్ లివ్స్పేస్లో పెట్టుబడులు పెట్టింది. 10–15 మిలియన్