అక్రమ నిర్మాణాలపై రివ్యూలతోనే సరి: ఎమ్మెల్యే కృష్ణారావు
మూసాపేటలోని మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసి, ఇతర అధికారులతో మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్ధలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు