ఘట్కేసర్ ఇన్చార్జి కమిషనర్గా అరుణారెడ్డి
ఘట్కేసర్ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా యేళ్ల అరుణారెడ్డి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇన్చార్జి కమిషర్గా పనిచేసిన శశిరేఖకు నాగారం బాధ్యతలు అప్పగించడంతో ఆమె స్థానంలో అరుణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది.