Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

indian 2 movie

త్వరలోనే ‘ఇండియన్ 2’ మూవీ పట్టాలెక్కుతుంది.. కమల్ ప్రకటన

అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాపై కమల్ హసన్ క్లారిటీ ఇచ్చేశారు. దర్శక నిర్మాతల మధ్య సమస్యలు తొలగిపోయాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని కమల్ కీలక ప్రకటన చేశాడు.

Latest News Updates

Most Read News