
తెలంగాణలో ఈసారి 100 శాతం సిలబస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
కరోనా మూడ్ నుంచి విద్యార్థులను బయటికి తీసుకొచ్చి.. తిరిగి చదువుల్లో మునిగేలా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా విద్యారంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రత్యక్ష