రూ.3,900 కోట్ల టారుస్ రియల్టీ ఫండ్
అమెరికాలోని బూస్టన్ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టారుస్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ మన దేశంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రత్యేకంగా రూ.3,900 కోట్లతో రియల్టీ ఫండ్‌ను ఏర్పాటు