Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఉద్యోగాల భర్తీలో EWSవారికి 5 ఏళ్ల వయోపరిమితిని పెంపు : ఏపీ సర్కార్ నిర్ణయం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీలో EWSవారికి 5 ఏళ్ల వయోపరిమితిని పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ ను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, తరహాలోనే EWS కు 5 ఏళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్లు వున్న వయోపరిమితిని 39 ఏళ్లకు పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో EWS వర్గాలు మేలు పొందుతాయని ప్రభుత్వం తెలిపింది.

Related Posts

Latest News Updates