Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మోస్ట్ వాచ్డ్  #1 గా ‘రానా నాయుడు’

నెట్‌ఫ్లిక్స్ తాజా సిరీస్  ‘రానా నాయుడు’ విడుదలైన రెండు రోజుల్లోనే అభిమానులలో చాలా బజ్ ని క్రియేట్ చేసింది. ఈ  హై-ఆక్టేన్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామాలో తొలిసారి రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కలిసి తెరపై కనిపించారు. వారి కెమిస్ట్రీ చాలా కొత్తగా వుంది. రానా, వెంకటేష్ ఇద్దరూ ఇంతకు ముందు చేసిన వాటికి పూర్తి భిన్నమైన ప్రయోగాత్మక పాత్రలలో కనిపించారు. యూనిక్ స్టొరీ లైన్, నటీనటుల ఎక్స్ లెంట్ ఫెర్ఫార్మెన్స్ తో రానా నాయుడు విజయాన్ని అందుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మోస్ట్ వాచ్డ్  #1 షోగా స్ట్రీమ్ అవుతోంది.

అంతే కాదు – అభిమానులు సిరీస్‌తో పాటు  ఫెర్పార్మెన్స్ లను కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. రానా నాయుడు ఎందుకు తప్పక చూడవలసిన సిరీస్ అని హైలైట్ చేసే అభిమానుల నుంచి ఏడు ట్వీట్లు ఇక్కడ ఉన్నాయి.

1. విక్టరీ #వెంకటేష్ దగ్గుబాటి కొత్తగా ప్రయత్నించడం చాలా బాగుంది. అయితే, కొంతమంది వ్యక్తులు సమాజం, విలువలు & కుటుంబం సందేశాన్ని షోలు, సినిమాల్లో ప్రతిచోటా బోధించాలనుకుంటున్నారు.

అంతే కాదు – అభిమానులు సిరీస్‌తో పాటు  ఫెర్పార్మెన్స్ లను కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. రానా నాయుడు ఎందుకు తప్పక చూడవలసిన సిరీస్ అని హైలైట్ చేసే అభిమానుల నుంచి ఏడు ట్వీట్లు ఇక్కడ ఉన్నాయి.

1. విక్టరీ #వెంకటేష్ దగ్గుబాటి కొత్తగా ప్రయత్నించడం చాలా బాగుంది. అయితే, కొంతమంది వ్యక్తులు సమాజం, విలువలు & కుటుంబం సందేశాన్ని షోలు, సినిమాల్లో ప్రతిచోటా బోధించాలనుకుంటున్నారు. ధైర్యమైన ఎంపిక  #RanaDaggubati  #RanaNaidu టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్

2. Me to Those who are spreading negative. BTW thanks for bringing crazy bold #RanaNaidu bhayya @RanaDaggubati @NetflixIndia @VenkyMama @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says
https://twitter.com/Srihari15134656/status/1634842327507410946?s=20

3. @Ranadaggubati గురించి చెప్పాలి. #RanaNaiduలో మీ నటన నాకు బాగా నచ్చింది. మీరు ఇప్పటి వరకు మీ అత్యుత్తమ అవుట్ ఫిట్స్ లో కనిపించారు. చాలా సన్నివేశాల్లో మీ బాబాయ్ @వెంకీని కూడా డామినేట్ చేసారు. ఈ ట్వీట్ చూసి అతను చాలా సంతోషిస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. #RanaNaiduOnNetflix

4. #RanaNaidu @వెంకటేష్ గారికి ఇది ఒక కొత్త అవతార్..

Related Posts

Latest News Updates