ఫ్యాషన్ రంగంలో మోస్ట్ ఫేమస్ అవార్డు ‘ఫెమినా మిస్ ఇండియా’ కిరీటం. ఈ యేడాది ఈ కిరీటం కర్నాటకకు చెందిన సినీశెట్టి దక్కించుకుంది. కొన్ని రోజులుగా ముబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. గ్రాండ్ ఫైనల్ వేడుకలో సినీశెట్టి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈమెకు అందాల కిరీటాన్ని ఇచ్చారు.
రాజస్థాన్ కు చెందిన రూబల్ శకావత్ ఫస్ట్ రన్నరప్ గా, యూపీకి చెందిన షినాటా చౌమాన్ రెండో రన్నరప్ గా ఎంపికయ్యారు. ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నందుకు సినీశెట్టి కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అాగే ఫ్యాషన్ ప్రేమికులు, ఫ్యాషన్ డిజైనర్స్, బాలీవుడ్ స్టార్స్ కూడా సినీశెట్టికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
https://twitter.com/sini_shetty/status/1543787533179400192?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1543787533179400192%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-19679637013703503515.ampproject.net%2F2206101637000%2Fframe.html