బలగం సూపర్ హిట్ కొట్టింది. అందరి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మధ్య వచ్చిన అన్ని సినిమాల్లో కంటే బెటర్ అని కూడా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు పలు పురస్కారాలను గెల్చుకుంటున్నది. తాజాగా అంతర్జాతీయ వేదికపై ఈ సినిమా సత్తా చాటింది. లాస్ ఏంజెలీస్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కించుకుంది.లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులని దక్కించుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
https://twitter.com/VenuYeldandi9/status/1641410101314752514?s=20
ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులని దక్కించుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 25కోట్లు వసూలు చేయడం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించారు.