శ్రీ గురుభ్యోనమః
శ్రీ శుభకృత నామసంవత్సరం,
ఉత్తరాయణము, శిశిరఋతువు,
పాల్గుణమాసము, బహుళపక్షం
సంకష్టహర చతుర్థీ
……………………………
వారం: స్థిర/ మంద వాసరె
తిధి: చవితి రా:10.02వ
తదుపరి: పంచమి
నక్షత్రం: చిత్త ఉ: 07.09వ
తదుపరి:స్వాతి(పూర్తి)
యోగం: దృవ రా:07.47వ
తదుపరి: వ్యాఘాత
కరణం: బవ ఉ:09.51వ
బాలవ రా:10.02వ
తదుపరి: కౌలవ
……………………………….
శుభకార్యాలకు ముహూర్తం
రా:02.41(స్వాతి, ధనస్సు)
అమృత ఘడియలు:
రా:10.52-12.31వ
……………………………….
దుర్ముహూర్తం ఉ.06.30-08.05వ
వర్జ్యాలు : మ.12.56-02.36వ
రాహుకాలం ఉ.09.00-10.30వ
గండకాలం మ.01.30-03.00వ
……………………………..
పితృతిధి: బహుళ చతుర్ధి
…………………………….
M. రవీంద్రనాధశర్మ
