శ్రీ గురుభ్యోనమః
శ్రీ శుభకృత నామసంవత్సరం,
ఉత్తరాయణము, శిశిరఋతువు,
పాల్గుణమాసము, బహుళపక్షం
………………………………
వారం: లక్ష్మి/బృహస్పతి వాసరె
తిధి: నవమి సా: 04.35వ
తదుపరి: దశమి
నక్షత్రం: పూర్వాషాడ రా.తె.:04.45వ
తదుపరి: ఉత్తరాషాడ
యోగం: వ్యతీపాత ఉ: 10.03వ
తదుపరి: వరీయాన్
కరణం: గరజి సా:04.35వ
వణిజ రా:03.19వ
తదుపరి: భద్ర
అమృతఘడియలు:
రా:12.17-01.46వ
……………………………….
వర్జ్యాలు : మ 03.20-04.49వ
దుర్ముహూర్తం ఉ 10.25-11.13వ
దుర్ముహూర్తం మ 03.11-03.59వ
……………………………….
రాహుకాలం మ 01.30-03.00వ
గండకాలం ఉ 07.30-09.00వ
……………………………..
పితృతిధి : బహుళ నవమి
…………………………….
M. రవీంద్రనాధశర్మ
