శ్రీ గురుభ్యోనమః
స్వస్తిశ్రీ చంద్రమాన
శ్రీ శోభకృత్ సంవత్సరం
ఉత్తరాయణము,
వసంతఋతువు,
చైత్ర మాసము,
బహుళ పక్షం
{ గురుమౌడ్య కాలం }
………………………………….
వారం:
ఆది / భాను వాసరె
తిధి :
వరూధినీ ఏకాదశీ
సా: 06.14వ
తదుపరి: ద్వాదశి
నక్షత్రం :
శతబిషం రా.తె.4.06వ
తదుపరి: పూర్వభాద్ర
యోగం:
శుక్ల రా:12.12వ
తదుపరి: బ్రహ్మ
కరణం:
బవ ఉ:07.29వ
బాలవ సా:06.14వ
కౌలవ రా.తె. 5.01వ
తదుపరి: తైతుల
………………………………….
అమృతఘడియలు
రా:09.25-10.54వ
…………………………………..
దుర్ముహూర్తం :
సా:04.49-05.38వ
వర్జ్యాలు :
మ:12.31-02.00వ
…………………………………….
రాహుకాలం
సా:04.30-06.00వ
గండకాలం
మ:12.00-01.30వ
…………………………………….
పితృతిధి : బ.ఏకాదశీ
…………………………………….
M. రవీంద్రనాధశర్మ