శ్రీ గురుభ్యోనమః
స్వస్తిశ్రీ చంద్రమాన
శ్రీశోభకృత్ సంవత్సరం
ఉత్తరాయణము,
వసంతఋతువు,
వైశాఖమాసం
శుక్ల పక్షం.
{గురుమౌడ్య కాలం}
—————-
వారం:
సోమ/ ఇందువాసరె
తిధి :
చవితి ఉ:08..26వ
తదుపరి :పంచమి
నక్షత్రం :
మృగశిర రా:2.08వ
తదుపరి ఆర్ధ్ర
యోగం:
శోభన ఉ:07.48వ
తదుపరి: అతిగండ
కరణం:
భద్ర ఉ:08.26వ
బవ రా:09.04వ
తదుపరి: బాలవ
—————–
శుభ సమయం:
ఉ:8.59 (వృషభ)
—————–
అమృతఘడియలు
సా:04.44-06.26వ
—————–
వర్జ్యాలు :
ఉ:06.28-08.11వ
—————–
దుర్ముహూర్తాలు :
మ:12.39-01.29వ
మ: 03.09-03.59వ
—————–
రాహుకాలం:
ఉ:07.30-09.00వ
యమ గండకాలం:
ఉ:10.30-12.00వ
—————–
పితృతిధి : పంచమి
—————–
M. రవీంద్రనాధశర్మ
