శ్రీ గురుభ్యోనమః
స్వస్తిశ్రీ చంద్రమాన
శ్రీశోభకృత్ సంవత్సరం
ఉత్తరాయణము,
వసంతఋతువు,
వైశాఖమాసం
శుక్ల పక్షం.
{గురుమౌడ్య కాలం}
—————-
వారం:
మంగళ/జయ వాసరె
తిధి :
పంచమి ఉ:09.42వ
తదుపరి : షష్టి
నక్షత్రం :
ఆర్ధ్ర రా.తె : 4.20వ
తదుపరి:పునర్వసు
యోగం:
అతిగండ ఉ:7.44వ
తదుపరి : సుకర్మ
కరణం:
బాలవ ఉ:09.42వ
కౌలవ రా:10.35వ
తదుపరి: తైతుల
—————–
శుభ సమయం:
లేదు
—————–
అమృతఘడియలు
సా:05.25-07.10వ
—————–
వర్జ్యాలు :
ఉ:11.18-01.03వ
—————–
దుర్ముహూర్తాలు :
ఉ: 08.28-09.18వ
రా:11.05-11.51వ
—————–
రాహుకాలం:
మ:03.00-04.30వ
యమ గండకాలం:
ఉ:09.00-10.30వ
—————–
పితృతిధి : షష్టి
—————–
M. రవీంద్రనాధశర్మ
