శ్రీ గురుభ్యోనమః
శ్రీ శుభకృత నామసంవత్సరం,
ఉత్తరాయణము, శిశిరఋతువు,
పాల్గుణమాసము, శుక్ల పక్షం
………………………………………………
వారం: ఆది/భాను వాసరె
తిధి: త్రయోదశీ మ:2.05వ
తదుపరి: చతుర్దశీ
నక్షత్రం: ఆశ్రేష రా:9.28వ
తదుపరి: మఘ
యోగం: అతిగండ రా:8.18వ
తదుపరి: సుకర్మ
కరణం: తైతుల మ:2.05వ
గరజి రా:03.10వ
తదుపరి: వణిజ
పితృతిధి: *లేదు *
……………………………………………….
శుభ ముహూర్తం : లేదు
అమృతఘడియలు రా.07.41-09.28వ
దుర్ముహూర్తములు: సా.04.46-05.33వ
వర్జ్యాలు : ఉ.08.57-10.45వ
రాహు కాలం: మ04.30-06.00వ
యమగండకాలం: మ12.00-01.30వ
…………………………………………………
M. రవీంద్రనాధశర్మ
