భారత సంతతికి చెందిన 18 ఏళ్ల ఆర్యా వాల్వేకర్ మిస్ ఇండియా 2022గా ఎంపికైంది. అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా జరిగిన పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న ఆర్యా ఎంపికైంది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచచి తనకు నటన అంటే ఇష్టమని పేర్కొంది. వ్యక్తిత్వ వికాసంపై వివిధ ప్రదేశాల్లో అవగాహన సదస్సుల్లో ప్రసంగించి పలువురిని చైతన్యవంతులను చేసింది. అంతేగాకుండా వర్జినీయాలో చిన్నారులకు నృత్యం నేర్పించడం, పిల్లలకు నాటకాలు చేయించి వారితో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటానని, ఇలా చేయడమే తనకు ఇష్టమని ఆర్యా వాల్వేకర్ తెలిపింది.
