తెలంగాణతెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా కరీంనగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భాను ప్రసాదరావు మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. గతంలో శాసనమండలి విప్ గా పనిచేశారు. భాను ప్రసాద్ రావు నియామకం పట్ల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.శాసనమండలి చీఫ్ విప్ గా కరీంనగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భాను ప్రసాదరావు మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. గతంలో శాసనమండలి విప్ గా పనిచేశారు. భాను ప్రసాద్ రావు నియామకం పట్ల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
