
అమెరికా యూట్యూబర్ ‘తెలుగు తాపత్రయం’… ఉచితంగా భోజనం పెట్టిన రెస్టారెంట్లు
ఇంత టెక్నాలజీ పరుగులు పెడుతున్నా…. ఆంగ్ల భాష ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నా…. మాతృ భాష స్థానం మాతృ భాషదే. అవసరార్థం, ఫ్యాషన్ గా ఎక్కువ శాతం మంది ఆంగ్లం మాట్లాడుతున్నా….