
చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లనున్న కుటుంబీకులు
నటుడు తారకరత్నను చికిత్స కోసం కుటుంబ సభ్యులు విదేశాలకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. వైద్యులు ఇచ్చే రిపోర్టులను బట్టి, మెదడు పరిస్థితి ఎలా వుందని తెలుస్తుందని పేర్కొన్నారు. దాన్ని బట్టి కుటుంబసభ్యులు తారకరత్నను