దిల్ రాజు చేతుల మీదుగా యూత్‌ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `కృష్ణగాడు అంటే ఒక రేంజ్` ట్రైలర్
ఓ అందమైన పల్లెటూరు. అందులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు. పుట్టినప్పటి నుంచి అతనికి తన ఊరితో ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. ఆ ఊరే కృష్ణ ప్రపంచం. అలాంటి కుర్రాడి