
అమెరికాలో మళ్లీ కాల్పులు… 10 మంది దుర్మరణం
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పులు జరిగాయి. గన్ తో ఓ వ్యక్తి స్టోర్ లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పులు జరిగాయి. గన్ తో ఓ వ్యక్తి స్టోర్ లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలిపింది. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి
ఈజిప్టులోని షరామ్ఎల్ షేక్‌లో ఆదివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు లో హైదరాబాద్ విద్యార్థి అంకిత్ సుహా్సరావు పాల్గొననున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎ్‌స)లో అంకిత్ చదువుతున్నాడు. పర్యావరణ సమస్యలు, పరిష్కారంపై
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అమెరికా, బ్రిటన్ వెళ్లేవారికి తీపి కబురు చెప్పింది. యూకేలోని రెండు నగరాలు, యూఎస్‌లో ఒక నగరానికి కలిపి వారానికి అదనంగా 20 విమాన సర్వీసులు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తిరుగుబాటు జరిగిందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రపంచ పెద్దన్నగా చైనాను చేయాలనుకున్న కల నెరవేరకుండానే జిన్‌పింగ్ వైదొలిగే చాన్స్ వచ్చిందన్న విషయాలు సర్య్కులేట్ అవుతున్నాయి.
రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకొన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధానికి దాదాపు 3 లక్షల మంది పాక్షిక బలగాలను సేకరిస్తామని ఆయన చేసిన ప్రకటనపై రష్యన్లలో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
కెనడాలో భారతీయులపై స్థానిక ముస్లింలు దాడి చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కెనడాలో మతపరమైన హింస పెట్రేగిపోతోందని, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయని, అప్రమత్తంగా వుండాలని కేంద్ర
హిజాబ్ పై వ్యతిరేకత ఇరాన్ లో ఇంకా కొనసాగుతూనే వుంది. హిజాబ్ పేరుతో ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందంటూ హిజాబ్ విప్పేసి, జట్టు కత్తిరించుకొని మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం
బ్రిటన్ రాణి ఎలిజిబెత్2 అంత్యక్రియలు ముగిశాయి. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో
రష్యాలో జనాభా తగ్గిపోవడంపై ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు. 10 మంది పిల్లల్ని కని, వారిని పోషించే తల్లులకు 13
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : prapanchatelugu.com@gmail.com
Dr. Kanaka Durga, Editor
Phone: 09640986282
© Copyright prapanchatelugu.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841