Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సినీ నిర్మాత దిల్‌ రాజు గారి తండ్రి శ్యాంసుందర్ రెడ్డి గారు (86) ఇటీవల స్వర్గస్థులైనరు.

సినీ నిర్మాత దిల్‌ రాజు గారి తండ్రి శ్యాంసుందర్ రెడ్డి గారు (86) ఇటీవల స్వర్గస్థులైనరు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఎమ్మెల్యే కాలనీలోని దిల్ రాజు గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచ‌లం గారు.

ఈ సందర్భంగా శ్యాంసుందర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు

Related Posts

Latest News Updates